అక్టోబర్ 1 నుండి షాపింగ్ మాల్స్‌లో బయోమెట్రిక్ సేవలు బంద్..!!
- September 25, 2024
కువైట్: షాపింగ్ మాల్స్‌లో బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకోవడం అక్టోబరు 1వ తేదీ నుంచి నిలిపివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, బయోమెట్రిక్ సేవలు పబ్లిక్ డిపార్ట్మెంట్లోని వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ విభాగాలలోని కేంద్రాలలో అందుబాటులో ఉంటాయన్నారు. ఇది వారం పొడవునా ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అపాయింట్మెంట్ బుకింగ్ ను సహెల్ అప్లికేషన్ ద్వారా చేయవచ్చునని, బయోమెట్రిక్ వేలిముద్రలను 360 మాల్, అవెన్యూస్, అల్-అస్సిమా, మినిస్ట్రీస్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్స్‌లో సెప్టెంబర్ 30 వరకు అపాయింట్మెంట్ లేకుండా చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు









