ఒమన్లోకి అక్రమంగా ప్రవేశం.. 20 మందికి పైగా అరెస్టు..!!
- September 25, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మందికి పైగా వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. ఈ మేరకు ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు తనీఖీలు చేపట్టారు. అదే సమయలో పడవలలో 25 మంది ఆసియా జాతీయులకు చెందిన వ్యక్తులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే అలెర్టయిన అధికారులు పడవలను ఆపి అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!