రియాద్లో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన.. పాల్గొంటున్న 30 దేశాల ప్రచురణ సంస్థలు..!!
- September 28, 2024
రియాద్: సెప్టెంబర్ 26న ప్రారంభమైన రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024లో 30 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 కంటే ఎక్కువ సౌదీ, అరబ్, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు, ఏజెన్సీలు తమ టైటిల్స్ ను ప్రదర్శనకు పెట్టాయి. కింగ్ సౌద్ యూనివర్శిటీలో 800 పెవిలియన్లలో విస్తరించి ఉన్న ఫెయిర్లో అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుంది. 200 కంటే ఎక్కువ ఈవెంట్లను సందర్శకులు, పుస్తక అభిమానులకు ప్రత్యేకమైన అనుభవాన్ని ఆందిస్తాయి. దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో రచయితలు, పుస్తక ప్రియులు పుస్తకాల పండుగకు హాజరవుతున్నారు.
రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ అరబ్ ప్రపంచంలో అతిపెద్ద పుస్తక ప్రదర్శనలలో ఒకటిగా గుర్తింపు పొందింది. బుక్ ఫెయిర్ 10 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11 నుండి రాత్రి 12 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..