డిసెంబర్‌ వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు లేవు..!!

- September 29, 2024 , by Maagulf
డిసెంబర్‌ వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు లేవు..!!

కువైట్: గ్యాసోలిన్, డీజిల్ ధరలు అక్టోబర్ 1 నుండి డిసెంబర్ చివరి వరకు స్థిరంగా ఉంటాయని సబ్సిడీల కమిటీ ప్రకటించింది. 91-ఆక్టేన్ (ప్రీమియం) గ్యాసోలిన్ ధరలు 85 ఫిల్స్, 95-ఆక్టేన్ (స్పెషల్) గ్యాసోలిన్ 105 ఫిల్స్,  98-ఆక్టేన్ (అల్ట్రా) గ్యాసోలిన్ 205 ఫిల్స్‌గా ఉంటాయని కమిటీ పేర్కొంది. డీజిల్‌, కిరోసిన్‌ ధరలు కూడా 115 ఫిల్స్‌ వద్దే కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com