యూఏఈలో ఫిబ్రవరి 28న విద్యాదినోత్సం.. ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- September 30, 2024
యూఏఈ: ఫిబ్రవరి 28ని విద్య కోసం ఎమిరాటీ దినోత్సవంగా జరుపుకుంటామని ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ X లో ఒక పోస్ట్‌లో ప్రకటించారు. 1982లో ఈ రోజున, యూఏఈ వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్.. యూఏఈ విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల గ్రాడ్యుయేషన్‌కు హాజరయ్యారు. యూఏఈ అభివృద్ధి ప్రయాణంలో ఆరోజును "చారిత్రాత్మక అడుగు" అని ప్రెసిడెంట్ రాసుకొచ్చారు. ఈ రోజు విద్యా రంగంలో పనిచేస్తున్న వారందరినీ గౌరవిస్తుందని, యూఏఈ పురోగతిలో వారి ముఖ్యమైన పాత్రను గుర్తిస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







