ప్రాంతీయ ఉద్రిక్తలు..కువైట్ విమానాల దారిమళ్లింపు..!!
- October 02, 2024
కువైట్: ప్రయాణికుల భద్రతను కాపాడే చర్యలకు అనుగుణంగా.. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో అన్ని కువైట్ విమానాల మార్గాల్లో మార్పులు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. కొన్ని విమానాలు తమ మార్గాల్లో మార్పుల కారణంగా కువైట్‌కు ఆలస్యంగా చేరుకుంటాయని విమానయాన భద్రత, వాయు రవాణా వ్యవహారాల తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్-రాజి పేర్కొన్నారు. కువైట్ లేదా ఇతర విమానాశ్రయాలకు సురక్షితంగా, భద్రతా పద్ధతిలో విమానాల రాకపోకలను నిర్ధారించే చర్యలకు అనుగుణంగా కువైట్ అన్ని విమాన సర్వీసులు సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







