కువైట్ వివాహ సంప్రదాయాలకు జీవం పోసిన.. కళాకృతి..!!
- October 04, 2024
కువైట్: కాన్వాస్ పై 14 మీటర్ల పెయింటింగ్ ద్వారా కువైట్ ఆర్టిస్ట్ ఇబ్రహీం శుక్రల్లా.. సాంప్రదాయ కువైట్ వివాహాల సంప్రదాయాలను శక్తివంతమైన, కళాత్మక కోణంలో చిత్రీకరించారు. ఈ 14 మీటర్ల కళాకృతి కువైట్ వివాహ సంప్రదాయాలలోని వివిధ దశలను కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుంది. నిశ్చితార్థంతో ప్రారంభమైన ఆర్ట్‌వర్క్ .. డాజా (వధువుకు బహుమతి) ఆపై వివాహ ఒప్పందం "మెల్చా", కుటుంబ సభ్యులు స్నేహితులు సాక్షిగా, యెల్వా (వధువు కోసం వేడుక), వరుడు పెళ్లి తర్వాత వారి కొత్త ఇంటికి "జఫా" ఊరేగింపు దృశ్యాలను వినూత్న రీతిలో తెలియజేశారు. ఇది కువైట్ చారిత్రక డాక్యుమెంటేషన్‌గా నిలిచే ఒక విశేషమైన ఆర్ట్ వర్క్ గా ప్రశంసలు పొందుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!