యూఏఈ VAT చట్టంలో సవరణలు..కొత్త పన్ను మినహాయింపులు ఇవే..!!
- October 06, 2024
యూఏఈ: విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టంలోని కొన్ని నిబంధనలను యూఏఈ క్యాబినెట్ సవరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త సవరణలలో మూడు సేవలపై పన్ను మినహాయింపులను ఇచ్చారు. పెట్టుబడి నిధి నిర్వహణ సేవలు, వర్చువల్ ఆస్తులకు సంబంధించిన కొన్ని సేవలు, స్వచ్ఛంద సంస్థ- ప్రభుత్వ సంస్థల మధ్య విరాళాలకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. ఇంతకుముందు ఈ సేవలపై 5 శాతం పన్ను విధించారు. యూఏఈలో పన్ను వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు, పన్ను రాబడిని సేకరించడం, పెట్టుబడి వాతావరణాన్ని పెంచడం, దేశానికి మరిన్ని వ్యాపారాలు పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో నిరంతర ప్రయత్నాలలో ఈ మార్పులు భాగమని ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ యూనిస్ హాజీ అల్ ఖూరి తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి