ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న రాజు సల్మాన్..!!
- October 10, 2024
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారని రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. "అక్టోబర్ 9న ఊపిరితిత్తులలో మంట కారణంగా కింగ్ సల్మాన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరి ప్రార్థనలు ఫలించి కింగ్ కోటుకుంటున్నారు." అని రాయల్ కోర్ట్ పేర్కొంది. ఊపిరితిత్తుల వాపు కారణంగా రాయల్ క్లినిక్ల సిఫార్సుల మేరకు రాజు ఆదివారం సాయంత్రం వైద్య పరీక్షలు చేయించుకున్నారని రాయల్ కోర్ట్ గత ప్రకటనలో ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







