భారీ మద్యం స్మగ్లింగ్.. ప్రభుత్వ ఉద్యోగితోసహా పలువురు అరెస్ట్..!!
- October 13, 2024
కువైట్: డ్రగ్స్, ఆల్కహాల్ స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. ఈమేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టయిన వారిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసే అధికారి, మద్యం దిగుమతికి సహకరించిన నలుగురు ఆసియన్లు ఉన్నారు. వారి వద్ద నుంచి దిగుమతి చేసుకున్న ఆల్కహాల్, హషీష్, కువైట్ జాతీయ కరెన్సీ, యుఎస్ డాలర్లతోపాటు సుమారు 3,000 సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మార్కెట్ విలువ 200,000 కువైట్ దినార్లుగా అంచనా వేసినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి