పాకిస్తాన్ గడ్డ పై అడుగు పెట్టిన కేంద్రమంత్రి!
- October 15, 2024
న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ లో కేంద్రమంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి... పాకిస్తాన్ కు వెళ్లిన కేంద్రం మంత్రిగా జై శంకర్ రికార్డు సృష్టించారు. భారత విదేశాంగ మంత్రి హోదాలో... జై శంకర్ తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు చేరుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా... షాంగై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్.ఇక సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కూడా జై శంకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ అలాగే జై శంకర్ లు ఒకరినొకరు పరిష్కరించుకున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!