అక్రమార్జన ఆరోపణలు. ముగ్గురు ఆసియన్ ఉద్యోగులకు ఊరట..!!
- October 16, 2024
మనామా: తమ కంపెనీ గిడ్డంగి నుండి 18,000 బహ్రెయిన్ దినార్ల (సుమారు $47,700 USD) విలువైన వస్తువులను అపహరించినందుకు ముగ్గురు ఆసియా ఉద్యోగులను హైకోర్టు అప్పీల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వేర్‌హౌస్ స్టాక్‌లో తేడా ఉందని ఆరోపిస్తూ కంపెనీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. కంపెనీ మొదట్లో ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్‌లను ఇంప్లీడ్ చేసింది. తర్వాత వారిని విచారించి అభియోగాలు మోపారు. తమకు ఎలాంటి ప్రమేయం లేదని విచారణలో వారు తెలిపారు. గతంలోనే స్టాక్ లో తేడా ఉందని కమ్యూనికేషన్ రికార్డ్‌లతో సహా సాక్ష్యాలను బాధితుల తరఫున లాయర్లు కోర్టుకు అందించారు. ముగ్గురు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అప్పీల్ కోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







