కువైట్ లోని రోడ్లకు మహర్దశ.. 18 ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్..!!
- October 16, 2024
కువైట్: కువైట్ వ్యాప్తంగా హైవేలు, ప్రధాన రహదారుల నిర్వహణ కోసం చర్యలు చేపట్టారు. ఇందు కోసం విదేశీ సంస్థలతో 18 ఒప్పందాలను చేసుకున్నారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. సంబంధిత రాష్ట్ర సంస్థలు కువైట్ అంతటా రోడ్లను సరిచేయడానికి ఉద్దేశించిన ఒప్పందాలకు ఆమోదం తెలిపాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నోరా అల్-మషాన్ తెలియజేశారు. ఇది చరిత్రలో అపూర్వమైన ఘటనగా అభివర్ణించారు. ఈ ఒప్పందాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి