సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. వరదలపై హెచ్చరిక జారీ..!!
- October 26, 2024
రియాద్: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ హెచ్చరిక జారీ చేసింది. నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలని, వరదలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వివిధ మీడియా ఛానెల్ల ద్వారా తెలియజేయబడిన భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
మక్కా ప్రాంతంలో వడగళ్ల వాన, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రియాద్ ప్రాంతంలో తేలికపాటి నుండి భారీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మదీనా, హేల్, ఖాసిం, అల్-బాహా, అసీర్, జజాన్, నజ్రాన్ ప్రాంతాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల