సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్లో పార్కింగ్ ఆంక్షలు..!!
- October 28, 2024
మస్కట్: అక్టోబర్ 28 నుండి మూడు రోజుల పాటు సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్లో పార్కింగ్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది. మూడు రోజుల పాటు బుర్జ్ అల్ సహ్వా రౌండ్అబౌట్ నుండి మస్కట్ విలాయత్ వరకు సుల్తాన్ ఖబూస్ వీధికి ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయడాన్ని నిషేధించారని ROP ఒక ప్రకటనలో తెలిపింది. ఆంక్షలు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన







