ఇండియన్ ఎంబసీలో 9వ 'ఆయుర్వేద దినోత్సవం'..!!

- October 28, 2024 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో 9వ \'ఆయుర్వేద దినోత్సవం\'..!!

యూఏఈ: కువైట్ భారత రాయబార కార్యాలయంలో 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28(సోమవారం)న ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 5:30-6.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

భారత ప్రభుత్వం 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతి జయంతి - ధన్‌తేరస్ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

కువైట్‌లో భారత రాయబార కార్యాలయం ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లింకులో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంబసీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com