500 కొత్త సైట్లతో అర్బన్ హెరిటేజ్ రిజిస్టర్ విస్తరణ.. సౌదీ హెరిటేజ్ కమిషన్
- October 28, 2024
రియాద్: అర్బన్ హెరిటేజ్ రిజిస్టర్లో 500 కొత్త సైట్లు చేరినట్లు హెరిటేజ్ కమీషన్ ప్రకటించింది. మొత్తం 4,540 విభిన్న పట్టణ వారసత్వ ప్రదేశాలు రాజ్యవ్యాప్తంగా పెరిగాయన్నారు. ఈ సైట్లు సౌదీ అరేబియా చారిత్రక లోతును హైలైట్ చేస్తాయని, ఇది వేల సంవత్సరాలుగా వివిధ నాగరికతలకు నిలయంగా ఉందని పేర్కొన్నారు.
కొత్తగా నమోదు చేయబడిన సైట్లలో రియాద్ 413 సైట్లతో అగ్రస్థానంలో ఉందన్నారు. మక్కా 39, అల్-బాహా 25, హేల్ (6), జజాన్ (5), అసీర్ (4), రెండు తూర్పు, నజ్రాన్ ,అల్-జౌఫ్, తబుక్, ఖాసిమ్ ప్రాంతాలలో ప్రతి ఒక్కో సైట్ ఉందన్నారు. నిరంతర డాక్యుమెంటేషన్, పురావస్తు ప్రదేశాల అన్వేషణ ద్వారా రాజ్య చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి కృషి చేస్తున్నట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







