కువైట్ లో మరో పర్యాటక అట్రాక్షన్.. జహ్రా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు ఆమోదం..!!
- October 30, 2024
కువైట్: దోహా వెస్ట్ స్టేషన్, జహ్రా నేచర్ రిజర్వ్ మధ్య సుమారు 5,794 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 'జహ్రా కార్నిచ్' అని పిలువబడే జహ్రా వాటర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. పర్యాటకం, వాణిజ్య సౌకర్యాలను మెరుగుపరచడంలో కొత్త ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను మున్సిపాలిటీ తెలియజేసింది. పర్యావరణ, ఆర్థిక, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ వేలకొద్దీ ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, వాటర్‌ఫ్రంట్‌కు యాక్సెస్‌ను మెరుగుపరుస్తుందని, జల్ అల్-జౌర్, కువైట్ సిటీలో పర్యాటకాన్ని పెంచుతుందని అధికార యంత్రాంగం ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల