డ్రాగన్ డ్యాన్స్, ఫ్యాన్ పెయింటింగ్..అబుదాబిలో 3-రోజులపాటు యూఏఈ-చైనా ఈవెంట్..!!
- November 02, 2024
అబుదాబి: యూఏఈ-చైనాల మధ్య 40 సంవత్సరాల భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, 'బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ది ఫ్యూచర్: యుఎఇ-చైనా' ఈవెంట్ నవంబర్ 1 నుండి 3 వరకు అబుదాబి కార్నిచ్‌లో జరుగుతుంది.కాలిగ్రఫీ, ఫ్యాన్ పెయింటింగ్, బాస్కెట్ నేయడం వంటి హ్యాండ్-ఆన్ కార్యకలాపాల ద్వారా రెండు దేశాల నుండి సాంప్రదాయ చేతిపనులను స్వయంగా చూడవచ్చు. తరతరాలుగా వస్తున్న సంగీత, యుద్ధ సంప్రదాయాలను ప్రదర్శిస్తూ అనేక రకాల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు కానున్నారు. కార్నిచ్ వద్ద ఉన్న ఆర్టిసాన్ స్టాల్స్‌లో ఎమిరాటీ, చైనీస్ కళాకారుల చేతితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో చూడవచ్చు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల