ఎలుకలు కొరికిన వాటర్మెలన్
- June 23, 2016
బహ్రెయిన్‌లో కొందరు అక్రమ వ్యాపారులు పాడైపోయిన ఆహార పదార్థాలకు మెరుగుపెట్టి విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అక్రమ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. రోడ్లపైనా, చిన్న చిన్న దుకాణాల్లోనూ కూరగాయలు, పండ్లు అమ్మే వ్యాపారులే అ అక్రమాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎలుకలు కొరికిన వాటర్ మెలన్ని సగం కట్ చేసి, వీధుల్లో అమ్ముతున్న విషయం వెలుగు చూసింది. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజీలను సబ్బుతో వాష్ చేసి విక్రయిస్తున్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పాడైపోయిన వాటిని డస్ట్‌బిన్స్‌లో పడేస్తుంటారు. వీటిని, ఇల్లీగల్ స్ట్రీన వెండర్స్ సేకరించి, విక్రయించడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ బిజినెస్ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









