బిలియార్డ్స్ వరల్డ్ టైటిల్ భారత్‌దే.. సత్తా చాటిన పంకజ్ అద్వాణీ
- November 10, 2024
ఇండియన్ క్యూ స్పోర్ట్ లెజెండ్ పంకజ్ అద్వాణీ 18వ ప్రపంచ బిలియార్డ్స్, 28వ బిలియార్డ్స్, స్నూకర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శనివారం ఖతార్‌లోని దోహాలో జరిగిన 2024 ఐబీఎస్ఎఫ్ 150 అప్ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది.అద్వాణీ ఇంగ్లాండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను ఫైనల్లో 4-2 తేడాతో ఓడించాడు. 150 అప్ ఫార్మాట్ ఐబీఎస్ఎఫ్ బిలియార్డ్స్ ఛాంపియన్ షిప్‌ను వరుసగా ఏడోసారి పంకజ్ అద్వాణీ గెలుచుకున్నాడు. అద్వాణీ ఆట మొదటి నుంచి ప్రత్యర్థిని డామినేట్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ మూడు ఫ్రేమ్‌ల్లో(151-94, 151-0, 150-84) లీడ్ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు హాల్ గట్టి పోటీని ఇచ్చి వరుసగా రెండు ఫ్రేమ్‌లు (151-74, 151-6) గెలిచి ఆటలో నిలిచాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







