ఒమన్‌లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..మంచుతో నిండిన శరత్ పర్వతాలు..!!

- November 16, 2024 , by Maagulf
ఒమన్‌లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..మంచుతో నిండిన శరత్ పర్వతాలు..!!

మస్కట్: ఒమన్ పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో శరత్ పర్వతాలు మంచుతో కప్పబడ్డాయి.  జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. గత 24 గంటల్లో సైక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 11.7°Cకి చేరుకుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఇతర ప్రాంతాలలో మజ్యోనా (16.2°C), తుమ్రైట్ (16.5°C), ముఖ్షిన్ (16.7°C) ఉన్నాయి.మరోవైపు సుర్ విలాయత్‌లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 35.3°C నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com