అంఘరా స్క్రాయార్డ్ పేలుడులో ఒకరు మృతి, మరొకరికి గాయాలు..!!
- November 19, 2024
కువైట్: అంఘరా స్క్రాయార్డ్‌లో ట్యాంక్ ట్రక్కు పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. మృతుడు ఈజిప్టు జాతీయుడిగా గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం, అంఘరా స్క్రాప్ ప్రాంతంలోని ట్యాంక్ ఫ్యాక్టరీలో ఉండగా ఈ సంఘటన జరిగింది. సమాచారం అందగానే ఫైర్ డిపార్టుమెంట్ వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







