మనీలాండరింగ్, తీవ్రవాద ఫైనాన్సింగ్ వ్యవస్థలపై ఒమన్ నివేదిక..!!
- November 21, 2024
రియాద్: మనీలాండరింగ్, ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం.. నేషనల్ కమిటీ ఫర్ కాంబాటింగ్ మనీ లాండరింగ్ ఫైనాన్సింగ్ వ్యవస్థలపై ఒమన్ సుల్తానేట్ నివేదికను విడుదల చేసింది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (MENFATF) 39వ సాధారణ సమావేశం సౌదీ రాజధాని రియాద్‌లో నవంబర్ 16 నుండి 21 వరకు జరిగింది. ఒమన్ ప్రతినిధి బృందానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, మనీ లాండరింగ్ , ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజంపై పోరాడే జాతీయ కమిటీ ఛైర్మన్ తాహిర్ సలీమ్ అల్ అమ్రీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నివేదికపై సమీక్షించారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) జారీ చేసిన అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఒమన్ సుల్తానేట్ కోసం మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ సాధించిన ఉన్నత ఫలితాలను సమావేశం ప్రశంసించింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







