రోజూ 2,500 మందికి ఇఫ్తార్ అందిస్తున్న ప్రపంచ మెమన్ సంస్థ

- June 25, 2016 , by Maagulf
రోజూ  2,500 మందికి ఇఫ్తార్ అందిస్తున్న ప్రపంచ మెమన్ సంస్థ

దుబాయ్ : ప్రపంచ మెమన్ సంస్థ ( WMO ) మధ్య ప్రాచ్యం, పెప్సికో భాగస్వామ్యంతో ప్రతిరోజు 2,500 మందికి కార్మికులకు, నివాసితులకు శుక్రవారం ఇఫ్తార్ విందుని అందిస్తుంది. రోజువారీ ఈ రంజాన్ ఆహారాన్ని అందించడం ద్వారా రంజాన్ చివరి నాటికి మొత్తం  60,000 మందికి ఇఫ్తార్ ను అందజేయాలని లక్ష్యంతో అందిస్తోంది.

దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ మరియు అల్ ముహాసునహ్ కార్మిక గృహాల  ప్రాంతాలకు దగ్గరలో ఇఫ్తార్ గుడారాలలో ఉన్నవారికి  భోజనం అందించినట్లు  తెలిపారు ప్రపంచ మెమన్ సంస్థ యొక్క రంజాన్ క్యాంప్ కమిటీ చైర్మన్ , కార్యదర్శి జనరల్  మహ్మూద్ శైఖాని మాట్లాడుతూ తాము చేసే  ప్రయత్నాలను గూర్చి వివరించారు. అనేక సంక్షేమ ప్రాజెక్టులు, విద్యా మరియు పునరావాస కార్యక్రమాల్లాని  ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని అన్నారు. . ఈ రంజాన్ సమయంలో  మేము దుబాయ్ లో అవసరాల్లో ఉన్న వారికి 60,000 ఇఫ్తార్ భోజనం పంపిణీ  చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇంకా పలుకుబడి గల బహుళజాతి సంస్థ ప్రపంచ మెమన్ సంస్థ ప్రపంచ మానవతా విలువలని ధృడమైన మద్దతు అందించడం కోసం  ఇంకో ఉదాహరణగా పెప్సికో భాగస్వామి కావడం  సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. "
     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com