హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్ల సామర్థ్యాల బూస్ట్.. ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం..!!
- November 26, 2024
దోహా: హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్ల సామర్థ్యాలను పెంచడానికి ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్టు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది.అధికారిక వెబ్‌సైట్‌లోని ఎడ్యుకేషనల్ పోర్టల్ విస్తృత శ్రేణి ఉచిత విద్యా, శిక్షణ వనరులను అందిస్తుందని తెలిపింది.హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్‌లకు ఫీల్డ్ నాలెడ్జ్, నైపుణ్యాలు, ప్రవర్తన ఇలా మొత్తం సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి అదనపు ఉపయోగకరమైన కంటెంట్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.ఈ ప్రత్యేక కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి అనుగుణంగా తీసుకొచ్చినట్టు ప్రకటించింది.ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఖతార్ విజన్ కు అనుగుణంగా వైద్యసేవల నాణ్యతలో రాజీ లేకుండా, ఖతార్ జనాభా ఆరోగ్యం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జాతీయ ఆరోగ్య వ్యూహం 2024-2030 లక్ష్యాలకు మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







