స్విమ్మింగ్ పూల్ లో లిక్కర్ నిల్వ..అబ్దాలీలో ఫ్యాక్టరీ సీజ్..!!
- November 30, 2024
కువైట్: అల్-అబ్దాలీలో "లోకల్ లిక్కర్" తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది దాడులు చేసినట్లు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైడ్ చేసిన ప్రదేశం వ్యవసాయ ప్రాంతంలో ఉందని, దానిని కొంత మంది ఆసియన్లు నడుపుతున్నారని తెలిపారు. అక్కడ ఉత్పత్తి చేసిన ఆల్కహాల్‌ను స్టోర్ చేయడానికి స్విమ్మింగ్ పూల్‌ను ఉపయోగించారని తెలిపింది. దోషులను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!