సూర్లో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం..!!
- December 01, 2024
మస్కట్: సూర్లో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యమైంది. తప్పిపోయిన మత్స్యకారుడి మృతదేహం సుర్ విలాయత్లోని బీచ్లో గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందగానే, కోస్ట్ గార్డ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. నవంబర్ 27న సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సుర్లోని అల్-బార్ ప్రాంతం సమీపంలో మత్స్యకారుడు ఫిషింగ్ బోట్ నుండి పడి సముద్రంలో కొట్టుకుపోయాడు. అనంతరం రెస్క్యూ బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన, అతని ఆచూకి లభించలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







