డిసెంబర్ ఇంధన ధరలను ప్రకటించిన ఖతార్ ఎనర్జీ..!!
- December 01, 2024
దోహా: డిసెంబర్ నెలకు సంబంధించి ఇంధన ధరలను ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. సూపర్- మరియు ప్రీమియం-గ్రేడ్ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు యధాతథంగా ఉండనున్నాయి. ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు QR1.90 కాగా సూపర్ గ్రేడ్ పెట్రోల్ డిసెంబర్లో లీటరుకు QR2.10 ఉంటుంది. అదే సమయంలో, డీజిల్ లీటరుకు QR2.05 వసూలు చేయనున్నారు. ఇంధనం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇంధన ధరలలో మార్పులు చేస్తుంది. సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరలను ఖతార్ ఎనర్జీ ప్రకటించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







