ప్రవాసులకు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్..!!

- December 02, 2024 , by Maagulf
ప్రవాసులకు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్..!!

యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సోమవారం జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రవాసులు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు X లో ఒక సందేశం షేర్ చేశారు. 
 "యూఏఈ ప్రజలకు, ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా పౌరులు, నివాసితుల పట్ల గర్విస్తున్నాము.మీ సంకల్పానికి ధన్యవాదాలు. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఈ దేశం కోసం మీరు చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు," అని షేక్ మొహమ్మద్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com