PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా
- December 04, 2024
శ్రీహరికోట: శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ జరగాల్సిన పీఎస్ఎల్వీ-సీ-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈ రాకెట్ ప్రయోగం ఈరోజు సాయంత్రం 4గంటలకు జరగాల్సి ఉంది. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది.సూర్యకిరణాలను అధ్యయనం చేసేందుకు ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది.అయితే ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో కౌంట్ డౌన్ నిలిపివేశారు.ఈ సమస్యను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించి సమాచారాన్ని ఇస్రోకు అందజేసింది.దీంతో తాత్కాళికంగా ప్రయోగాన్ని నిలిపివేవారు.
ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి రేపు సాయంత్రం 4గంటలకు తిరిగి ఈ రాకెట్ ప్రయోగం నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







