పర్యాటక కేంద్రంగా ముత్రాహ్
- July 08, 2015
ఒమాన్ పోలీసు శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్స్, మస్కట్ మునిసిపాలిటీ మరియు హాయా కంపెనీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో పట్టణం యొక్క చారిత్రాత్మక మరియు సాంస్కృతిక విలువలకు ఏ భంగం కలగకుండా, ముత్రాహ్ యొక్క పునర్వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి రోడ్ల విస్తరణ, రోడ్ల అభివృద్ధి; సేక్యూరిటీ నిఘా, ఆంబులెన్స్ ల ఏర్పాటు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







