అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!
- December 07, 2024
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ విలాయత్ ఆఫ్ సీబ్‌లోని అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈప్రాంతం నడక మార్గాలు, పార్కింగ్ స్థలాల పునురుద్ధరణ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ప్రాజెక్ట్ ముఖ్య అంశాలు:
-38,000 చదరపు మీటర్ల నడక మార్గాల పునరుద్ధరణ.
-26,000 చదరపు మీటర్ల పార్కింగ్ స్థలాల ఏర్పాటు.
-58 బెంచీలు, చెట్లను నాటడం, ల్యాండ్‌స్కేపింగ్ పనులు ప్రారంభం
-మౌలిక సదుపాయాల అభివృద్ధి: సమీకృత నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు.
-ప్రాంతం మొత్తం రూపాన్ని మెరుగుపరచడానికి బ్యూటీ పోల్స్ సంస్థాపన.
ఈ సమగ్ర పునరుద్ధరణను చేపట్టడం ద్వారా అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతానికి నివాసితులు, సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం తమ లక్ష్యమని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







