కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు..!!

- December 08, 2024 , by Maagulf
కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు..!!

కువైట్: కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 7వ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయపడ్డారు.ఏడవ రింగ్ రోడ్డులో ఇసుక బ్లాస్టర్, చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్, గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com