కువైట్ లో బాధలు...మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్!
- December 21, 2024
అమరావతి: మాట నిలబెట్టుకున్నారు ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్. నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే... తనను ఎలాగైనా ఇండియాకు రప్పించండి అన్న అంటూ మంత్రి లోకేష్ ను "ఎక్స్" లో కోరడం జరిగింది. అయితే.. వారి బాధలు అర్థం చేసుకున్న మంత్రి లోకేష్... వెంటనే స్పందించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి షేక్ మున్నీని ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేర్చారు నారా లోకేష్.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







