కొత్త కార్యాలయం నుంచి ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు
- June 27, 2016
ఇండియన్ ఎంబసీ, ఒనైజాలోని కొత్త కార్యాలయం నుంచి కార్యకలాపాల్ని ప్రారంభించింది. తొలి రోజు పెద్ద సంఖ్యలో పలు సేవల కోసం కార్యాలయానికి విచ్చేశారని అధికారులు చెప్పారు. జూన్ 22 నుంచి రి-లొకేషన్ ప్రాసెస్ కారణంగా ఎంబసీ కార్యాలయం మూతపడటంతో తొలి రోజు పెద్ద సంఖ్యలో ఎంబసీ సేవల్ని వినియోగించుకున్నారు. జోన్ 63లోని, అల్ ఐథ్రా స్ట్రీట్‌లో, స్ట్రీట్ నెంబర్ 941, విల్లాస్ 86, 90లలో అత్యంత సౌకర్యవంతంగా ఎంబసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దోహా నుంచి వచ్చేవారికి వెస్ట్ బే పెట్రోల్ స్టేషన్ నుంచి కుడి వైపుకు తిరిగి, వెంటనే ఎడమవైపుకు తీసుకుని, లెబనీస్ స్కూల్ వద్ద ఎడమవైపుకు తిరిగి, అక్కడి నుంచి కుడి వైపుకు తిరిగి, తదుపరి ఎడమవైపుకు తిరిగితే ఎంబసీ కార్యాలయానికి చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









