బయోమెట్రిక్ లేని ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్..!!
- January 08, 2025 
            కువైట్: బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయని కువైట్‌లోని ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్ర పూర్తయ్యే వరకు వారిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అధికారిక నివేదికల ప్రకారం, 16వేల మంది పౌరులతోపాటు 181,718 ప్రవాసులు తమ బయోమెట్రిక్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. మరోవైపు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ ఎనిమిది కేంద్రాలను తొలగించింది. ఈ ప్రక్రియకు మూడు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుందని, నిర్దేశిత అప్లికేషన్ ద్వారా ముందస్తు అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం







