హైకోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత..
- June 29, 2016
తెలంగాణ వ్యాప్తంగా లాయర్లు, జడ్జిల ఆందోళన ఉధృతమైంది. నేడు ఛలో హైకోర్టు పిలుపు నేపథ్యంలో హైకోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టుకు వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు న్యాయవాదులు పోలీసుల కళ్లు గప్పి హైకోర్టు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హైకోర్టు వచ్చే అన్ని దారుల్లో భారీగా పోలీసులు మోహరించారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







