వాట్సాప్ మెసెంజర్‌ను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది

- June 29, 2016 , by Maagulf
వాట్సాప్ మెసెంజర్‌ను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది

వాట్సాప్ మెసెంజర్‌ను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. వాట్సాప్‌ను బ్యాన్ చేయలేమని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టు అభిప్రాయపడింది. వాట్సాప్ నిషేధ అంశాన్ని టెలికామ్ ఫిర్యాదుల ట్రిబ్యునల్‌కు తీసుకెళ్లాలని పిటిషన్‌దారుకు సుప్రీం కోర్టు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com