'క్వీన్' అవ్వనున్న త్రిష..!
- June 29, 2016
బాలీవుడ్ నటి కంగనారనౌత్ లీడ్‌రోల్ పోషించిన క్వీన్ మూవీ బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కంగనా కెరీర్‌లో టర్నింగ్‌పాయింట్‌గా నిలిచిన క్వీన్ మూవీ తమిళ రీమేక్‌లో టాలీవుడ్ బ్యూటీ త్రిష లీడ్ రోల్ పోషించనున్నారు. ప్రస్తుతం త్రిష నాయకి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.క్వీన్ సినిమాకు కాల్షీట్లు ఎక్కువగా అవసరముండటంతో నిర్మాతలు ఇటీవలే త్రిషను సంప్రదించినట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నటి రేవతి క్వీన్ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండగా.. మరో నటి సుహాసినీమణిరత్నం డైలాగ్స్‌ను అందించనున్నట్టు సమాచారం. తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









