ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితాలో మస్కట్..!!
- January 22, 2025
మస్కట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 382 నగరాల్లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాజధాని మస్కట్ ఏడవ సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. తైపీతో పాటు అబుదాబి, దుబాయ్, షార్జా, మనామా, దోహాల తర్వాత మస్కట్ ఉంది. నింబియే నివేదిక ప్రకారం.. మస్కట్లో కార్ల చోరీ, మగ్గింగ్, అవమానాలు, దాడులు, భౌతిక దాడులు, మాదక ద్రవ్యాల నేరాలు, విధ్వంసం, సాయుధ దోపిడీ వంటి నేరాల రేటు చాలా తక్కువగా ఉంది. పగలు లేదా రాత్రి సమయంలో ఒంటరిగా నడవడం సురక్షితమని, భద్రతకు సంబంధించి ఎక్కువ స్కోర్ నమోదు చేసింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..