జనవరి 30 నుండి దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్..!!
- January 22, 2025
దోహా: ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, ఖతార్ టూరిజం, హిజ్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో జరిగిన దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ (DJWE) జరుగనుంది. దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో జనవరి 30 నుండి ఫిబ్రవరి 5 వరకు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో అల్ ఫర్దాన్ జ్యువెలరీ, అల్ మజేద్ జ్యువెలరీ, అలీ బిన్ అలీ లగ్జరీ, అమిరి జెమ్స్, ఫిఫ్టీ వన్ ఈస్ట్, అల్ ముఫ్తా జ్యువెలరీ, బ్లూ సెలూన్, బ్వ్లగారి, ఆర్ట్స్ అండ్ జెమ్స్‌కు చెందిన అద్భుతమైన సేకరణలు, వినూత్న డిజైన్‌లను ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ ఆభరణాలు, వాచ్ బ్రాండ్‌ల నుండి తాజా ట్రెండ్‌లను ప్రదర్శించడంతో పాటు, DJWE అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఖతారీ డిజైనర్ల కోసం ఒక వేదికను అందిస్తుందని ఖతార్ టూరిజం చైర్మన్ హిస్ ఎక్సలెన్సీ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







