సహేల్ యాప్‌..ప్రవాసుల కోసం ఎగ్జిట్ పేపర్ సర్వీస్..!!

- January 23, 2025 , by Maagulf
సహేల్ యాప్‌..ప్రవాసుల కోసం ఎగ్జిట్ పేపర్ సర్వీస్..!!

కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సివిల్ సర్వీస్ బ్యూరో.. ఆర్టికల్ 17 రెసిడెన్సీని కలిగి ఉన్న నాన్-కువైట్ ఉద్యోగుల కోసం ఎగ్జిట్ పర్మిట్ సర్టిఫికేట్ జారీ చేయడానికి సహెల్ అప్లికేషన్ ద్వారా కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించింది. ఆర్టికల్ 17 ప్రకారం.. ప్రవాసులు ఇప్పుడు సాహెల్ యాప్ ద్వారా దేశం వెలుపల ప్రయాణించేటప్పుడు ఎగ్జిట్ పేపర్ కోసం అభ్యర్థించవచ్చు. యజమాని ఆమోదం పొందిన తర్వాత సాహెల్ యాప్‌లో సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com