ఖతార్ ఎనర్జీ.. ఫిబ్రవరి కోసం ఇంధన ధరలు ప్రకటన..!!
- February 01, 2025
దోహా, ఖతార్: ఖతార్ ఎనర్జీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇంధన ధరలను ప్రకటించింది. ప్రీమియం-గ్రేడ్ పెట్రోల్, సూపర్-గ్రేడ్ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు మారలేదు. ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు QR2 ఉండగా, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర QR2.10 ఉండనుంది. అదే సమయంలో డీజిల్ లీటరుకు QR2.05 వసూలు చేయనున్నారు. ఇంధనం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరల జాబితాను ప్రకటిస్తుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







