సబా అల్-అహ్మద్,అల్-వఫ్రాలో భద్రతా తనిఖీలు.. 35 మందిని అరెస్ట్..
- February 05, 2025
కువైట్: సబా అల్-అహ్మద్ రెసిడెన్షియల్ ఏరియా, అల్-వఫ్రా ఫామ్ ఏరియా వద్ద భద్రతా ప్రచారం సందర్భంగా లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నందుకు 10 మంది బాలబాలికలను అధికారులు అరెస్టు చేశారు. అనేక ఇతర కేసులకు సంబంధించి 21 మందిని అరెస్టు చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ సహకారంతో ఈ ప్రచారం జరిగింది. ఐడి ప్రూఫ్ లేకుండా ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. రెసిడెన్సీ , వర్క్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 15 వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







