సబా అల్ అహ్మద్ కారిడార్‌ తాత్కాలిక మూసివేత..!!

- February 07, 2025 , by Maagulf
సబా అల్ అహ్మద్ కారిడార్‌ తాత్కాలిక మూసివేత..!!

దోహా, ఖతార్: సబా అల్ అహ్మద్ కారిడార్‌లో ఫలేహ్ బిన్ నాసర్ ఇంటర్‌ఛేంజ్ నుండి అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ వరకు ఎనిమిది గంటల రాత్రిపూట ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది.ఫిబ్రవరి 7ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సమన్వయంతో రహదారిని మూసివేత ఉంటుందని తెలిపింది.ఈ సమయంలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ స్థానిక మరియు సర్వీస్ రోడ్‌లను ఉపయోగించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com