సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 22న అధికారిక సెలవు..!!
- February 08, 2025
రియాద్: సౌదీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 22న ప్రైవేట్, లాభాపేక్ష లేని రంగాలకు అధికారిక సెలవుదినంగా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.వ్యవస్థాపక దినోత్సవం 1727లో ఇమామ్ మొహమ్మద్ బిన్ సౌద్ చేత మొదటి సౌదీ రాజ్య స్థాపన వార్షికోత్సవానికి గుర్తుగా జరుపుకుంటారు.నేడు, కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా తన ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని నిలుపుకుంది.ఆరోజున సౌదీ చరిత్ర, వారసత్వం, ఐక్యతను తెలిపేలా సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను అన్ని నగరాల్లో నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







