ఒమన్ లోని భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు..!!

- February 13, 2025 , by Maagulf
ఒమన్ లోని భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని ఇండియా రాయబారి అమిత్ నారంగ్‌కు విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు.  ఒమన్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో రాయబారి చేసిన కృషికి సయ్యద్ బదర్ అభినందనలు తెలియజేసారు. భవిష్యత్ లో చేపట్టబోయే రంగాల్లోనూ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com