ఫిబ్రవరి 17 నుండి దుబాయ్‌లో పార్కింగ్ ఫీజులు..!!
- February 15, 2025
దుబాయ్: దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాలలో కొత్త వేరియబుల్ పార్కింగ్ ఫీజులు వర్తిస్తాయని పార్కిన్ తెలిపింది. పబ్లిక్ పార్కింగ్ ఆపరేటర్ ఈవెంట్ ప్రాంతాలకు సమీపంలో ఈవెంట్ల సమయంలో గంటకు దిర్హం 25 రుసుము ప్రకటించారు. ఈ సవరించిన టారిఫ్ ఫిబ్రవరి 17 నుండి అమలులోకి వస్తుంది. X లో ఒక ట్వీట్లో తెలిపారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని 'గ్రాండ్ ఈవెంట్ జోన్' అని పిలుస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో దుబాయ్‌లోని అతిపెద్ద పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాల ఆపరేటర్ జోన్ F ప్రాంతాలలో పార్కింగ్ టారిఫ్‌లను పెంచినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చిన కొత్త ఫీజులు అన్ని జోన్ F పార్కింగ్ స్లాట్లకు వర్తిస్తాయి. వీటిలో అల్ సుఫౌ 2, ది నాలెడ్జ్ విలేజ్, దుబాయ్ మీడియా సిటీ, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







