అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ
- July 02, 2016
హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కస్టడీలోకి తీసుకుంది. ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఐఏ విచారణలో.. ఇక్బాల్ యజ్దాని గతంలో సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారణ అయింది. మధ్య తూర్పు దేశాల నుంచి నిధులు వచ్చినట్లు వెల్లడైంది. హవాలా, మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందినట్లు గుర్తించారు. సిరియాలోని షఫీఅర్మర్‌తో మెయిల్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కుట్రలో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







